Published on Mar 29, 2021
Valentine's Day Wishes in Telugu : Valentine's Day, also called Saint Valentine's Day or the Feast of Saint Valentine, is celebrated annually on February 14. Valentine's week comprises a total of 8 days.
The first day of Valentine's week starts from Rose Day followed by Propose Day, Chocolate Day, Teddy Day, Promise Day, Hug Day, Kiss Day, and ends on February 14 with Valentine's Day.
1.కఠినమైన Time ఉన్నవారికి
“మీరు ప్రతిరోజూ ప్రేమిస్తారు, ముఖ్యంగా నా చేత.”
“నేను మీ గురించి ఎంత శ్రద్ధ వహిస్తున్నానో చెప్పడానికి నాకు వాలెంటైన్స్ డే అవసరం లేదు.”
“మీకు అద్భుతమైన హృదయం ఉంది. …
“ఇది మంచి సంవత్సరం కాదని నాకు తెలుసు, కానీ మీరు మంచి వ్యక్తి, నేను మీ గురించి చాలా శ్రద్ధ వహిస్తాను.”
“స్వీయ-ప్రేమ అనేది అక్కడ ఉన్న గొప్ప ప్రేమలలో ఒకటి.
2. ఎవరికైన జీవితకాలం అంటే
జనన మరణాల మధ్యకాలం
నాకు మాత్రం నీతో గడిపిన కాలమ్
నా జీవిత కాలం?
3.మనసు నొప్పించే ఎందరో ఉన్న
ఈ ప్రపంచం లో గాయానికి ఔషధంలా ఉన్న
కొందరి వలన మన జీవితాగమనం
సుస్థిరంగా సాగుతుంది?
4. ఈ ప్రపంచం లో
విలువైనది ఏదైనా
ఉంది అంటే
అది నీ ప్రేమే?
5. నిజమైన ప్రేమకు అర్థం, మనం మనపై చూపించుకునే అభిమానం అంతే నిబద్దతతో మనల్ని ప్రేమించే వారిపై చూపించటం.
6.ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವ ಹೃದಯಕ್ಕೆ ನಿನ್ನ ದೌರ್ಬಲ್ಯಗಳೂ ಪರಿಪೂರ್ಣತೆಯಾಗಿ ಕಾಣಿಸುತ್ತವೆ
7. ಬದುಕಿನಲ್ಲಿ ನೆಮ್ಮದಿ ನೀಡುವ ಎರಡೇ ಎರಡು ಸಂಗತಿ ಎಂದರೆ... ಪ್ರೀತಿಸುವುದು ಮತ್ತು ಪ್ರೀತಿಸಲ್ಪಡುವುದು.
8. ఓ ప్రియతమా,
నీ గమ్యం లేని గమనం లేదు నా పయనానికి..
నీ రూపం లేని స్వప్నం లేదు న కనులకి… నీ భావం లేని కవియ్హ లేదు న కలానికి….
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.
9.నువ్వు నాకు గుర్తొస్తే ఎవరూ ఉండరు
నీ జ్ఞాపకం తప్ప!
నువ్వు నా పక్కనుంటే నేనే ఉండను
నువ్వు తప్ప!
10. భాషలు వేరయినా భావాలు ఒక్కటే
మనసులు వేరయినా మమతానురాగాలు ఒక్కటే
దారులు వేరయినా మన ప్రేమ ఒక్కటే ప్రియా .
Happy Valentines Day.
11. ప్రేమ ఒక్క ఫీలింగ్ మాత్రమే అదొక్కటే జీవితం కాదు ….
పూర్తిగా అవగాహణ లేని యువకులు ప్రేమ అనే
పేరుతో తాత్కాలిక భావోద్వేగానికి లోనయ్యి ….
అదే జీవితం అనుకొని మొదలు చివర అనుకొని
తొందరపడి జీవితాలు పాడు చేసుకోవద్దు ….
Each year on February 14th, many people exchange cards, candy, gifts or flowers with their special “valentine.” The day of romance we call Valentine’s Day is named for a Christian martyr and dates back to the 5th century, but has origins in the Roman holiday Lupercalia.
There are a number of Saints called Valentine who are honoured on February 14. The day became associated with romantic love in the Middle Ages in England.