Published on May 23, 2021
Mothers Day Quotes in Telugu : Mother’s Day is a celebration honoring the mother of the family, as well as motherhood, maternal bonds, and the influence of mothers in society. It is celebrated on various days in many parts of the world, most commonly in the months of March or May. It complements similar celebrations honoring family members, such as Father's Day and Siblings Day.
Mothers Day in 2021 is on May 09, 2021
Our happy Mother’s day messages and greetings will help you find the perfect words to thank your mom for all she’s done for you and wish her a wonderful day!
1. అమ్మ… నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను ..
నేను మీ నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను..మీరు నా మొదటి గురువు. మీ నుండి మాత్రమే, ఇతరులతో మాట్లాడటం మరియు ప్రవర్తించడం నాకు తెలుసు. మీరు నన్ను దైవికంగా పెంచారు. నేను ఈ ఉన్నత పరిస్థితిలో ఉన్ననెంట్ అది మీవలన మాత్రమే. హ్యాపీ మొథెర్స్ డే!!.
2. మీరు నన్ను నవ్వడం చూశారు,
మీరు నన్ను ఏడవటం చూసారు.
నన్ను వీడక ఎల్లప్పుడూ మీరు నాతో ఉన్నారు.
నేను ఇలా ఎప్పుడూ చెప్పకపోవచ్చు కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను
మీకు కృతజ్ఞుడునై ఉన్నాను.
మదర్స్ డే శుభాకాంక్షలు!!
3. అమ్మ, మీ సున్నితమైన మాటలు,
మీరు పెట్టిన గోరుముద్దలు,
మీరు నా చెంప మీద పెట్టిన తీపి ముద్దులు.
మీ వడిలో కమ్మని నిదుర.
మీరు నా బవిషతు కోసం పడిన కష్టం...
ఇవ్వని లెక్కింపలేనివి, మరువలేనివి.
మీలాంటి అమ్మని ఆ భగవంతుడు నాకు ప్రసాదించినందుకు కృతఙ్ఞతలు తెలియచేస్తూ..
మదర్స్ డే శుభాకాంక్షలు!
4. కనులు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. అందర్నీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి, తన ఇంటిని నందనవనం చేసే అమ్మకు... పాదాభివందనం!! -మదర్స్ డే శుభాకాంక్షలు.
5. వందలో ఒక్కరు.. కోట్లలో ఒక్కరు...నిత్యం తన రెక్కలకింద నన్ను కాపాడుతూ.. నన్ను నన్నుగా నిరంతరం ప్రేమించిన ఒకే ఒక్కరు.. మా అమ్మ’’ - మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ!
6. ప్రాణం పోసేది దైవం ఐతే .. ప్రాణం మోసేది అమ్మ. ప్రతి తల్లికి నా వందనాలు. మాతృ - దినోత్సవ శుభాకాంక్షలు.
7. అమితమైన ప్రేమ అమ్మ.. అంతులేని అనురాగం అమ్మ..అలుపెరుగని ఓర్పు అమ్మ.. అద్భుతమైన స్నేహం అమ్మ.. అపురూపమైన కావ్యం అమ్మ..
అరుదైన రూపం అమ్మ. ఎన్ని యుగములు మారినా, ఎన్ని తరములు దాటినా, మారని
మధురమైన ప్రేమే అమ్మ ప్రేమ.మాతృ - దినోత్సవ శుభాకాంక్షలు!!
8. అమృతం లాంటి ప్రేమను చూపించేది అమ్మ.
అప్యాయత అనురాగం పంచేది అమ్మ. హ్యాపీ మదర్స్ డే అమ్మ.
9. నీవు ఎంత వద్దనుకున్నా నీ జీవితాంతం తోడు వచ్చేది తల్లి ప్రేమ ఒక్కటే!!.హ్యాపీ మదర్స్ డే అమ్మ.
10. అమ్మ.. చేసే ప్రతీ పని మన ఆనందం కోసమే.
మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది
According to History.com, Mother’s Day dates back to ancient Greeks and Romans who celebrated in the honour of mother goddesses Rhea and Cybele. However, modern reference to the day can be found in Mothering Sunday, which was the fourth Sunday in Lent celebrated in the UK and some parts of Europe.
The festival was religious in nature as on Mothering Sunday, people used to visit their main church, also known as the mother church.
Finally, the second Sunday of May was designated as Mother’s Day due to the efforts of Anna Jarvis who wrote to political leaders for inclusion of Mother’s Day in the national calendar. Her efforts came to fruit when US President Wilson made Mother’s Day official in 1914.
The occasion is considered important as motherhood is celebrated on this day. People celebrate Mother’s Day by giving presents to their mothers or by doing something special for them. There are a number of things people can do for their mothers if they are living together at the time of the global pandemic.