Seminar Topics

www.seminarsonly.com

IEEE Seminar Topics

Happy New Year Messages in Telugu : Happy New Year 2021 Wishes, Quotes, Pics, SMS


Published on Jan 29, 2021

Happy New Year Messages in Telugu : Happy New Year 2021 Wishes, Quotes, Pics, SMS

 

Happy New Year Messages in Telugu : A Happy New Year Message for the year 2021 is a joyous greeting that puts into words your feelings, sentiments and well-wishes. Ideally, you can write a personalized new year’s message yourself, but that could take up a lot of time, effort and thinking, especially if you’re planning to send them out to co-workers, friends and family members.

A pre-made message can give you an idea of what it is that you want to convey. More importantly, it can save you from having to come up with an appropriate content.




Happy New Year Messages in Telugu

1. ప్రకృతిలో అందాన్ని..సున్నితమైన భావాన్ని..అందమైన మనస్సుని
రాబోయె కొత్త సంవత్సరం లోనే కాకుండా,జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని కోరుకుంటూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు

2. మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితంతం
రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలనెన్నో అందించాలని ఆశిస్తున్నా
నూతన సంవత్సర శుభాకాంక్షలు

3.కొత్త సంవత్సరంలో సరి కొత్త నిర్ణయాలు తీస్కోని విజయం సాధించాలని కోరుకుంటూ...
విష్ యూ ఎ హ్యపీ న్యూ ఇయర్ 2021

4. ఈ కొత్త సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు సూర్యకాంతుల వంటి విజయాలను అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..
కొత్త సంవత్సర శుభాకాంక్షలు

5. గత జ్ఞాపకలను నెమరవేస్తూ..కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ
అభ్యుదయం ఆకాంక్షిస్తూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు


6. గత సంవత్సరం ఇచ్చిన అనుభవాలను స్పూర్థిగా తీస్కుని
మరెన్నో విజయాలను సాధించాలని కోరుకుంటూ..
విష్ యూ ఎ హ్యపీ న్యూ ఇయర్ 2021

 

7. చల్ల చల్లని వెన్నెలకాంతులు
భవిష్యత్తుకు బంగారు బాటలు
ప్రగతికి పరమపదసొపానాలు
వినూత్న శొభతో విహరిద్దాం
నూతన సంవత్సర శుభాకాంక్షలు

8. గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ
రాబొయే కొత్త సంవత్సరంలో మరెన్నో విజయాలను సాధించి
మీ కలలను సాకారం చేసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..
కొత్త సంవత్సర శుభాకాంక్షలు

9. సంవత్సరం కొత్తది..
ఆశలు కొత్తవి..
ఆలోచనలు కొత్తవి..
ఈ కొత్త సంవత్సరం మీ కలలను సాకరం చేసుకొని
ఇంకా ఇంకా విజయాలను సాధించాలని కోరుకుంటూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

10. మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం.. 2021 కొత్త సంవత్సరంలో అలాంటి ఆనందాలెన్నో మీకు కలగాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

11. 2021 కి స్వాగతం! మీరు కన్న కలలన్నీ ఈ ఏడాది నిజం కావాలని, మీరు మరెన్నో విజయాలు అందుకోవాలని, మీరు మరియు మీ ప్రియమైన వ్యక్తులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ 'లేటెస్ట్‌లీ తెలుగు' తరఫున మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!!

Happy New Year Pictures

Happy New Year

seminarsonly.com

Happy New Year 2021

Happy New Year

What’s The Best Way To Send My New Year Messages?

In this day and age, we’re not restricted to sending postcards or letters by mail. Technology has made sending messages quickly, even instantaneously regardless of distance. This means that your best friend, who’s now living in Tokyo should be able to read your new year’s well-wishes as soon as you hit that ‘Send’ button.

Plus, you can choose from a variety of media where you can send your messages to. Have the person’s email address? Think of a witty title before sending the greeting. You can post on social media and tag the recipient’s account so it will be showing on his or her feed. Lastly, you can print up the message or write them onto a greeting card and deliver in person during, say a New Year’s Eve party or a countdown to 2021.



Comment Box is loading comments...